Avula Subbarao Advocate: ఆవుల సుబ్బారావు హైదరాబాద్ ఎందుకు వెళ్లారో చెప్పిన లాయర్ | ABP Desam

2022-06-21 14

Secunderabad Railway Station అల్లర్లకు సంబంధించి పోలీసులు విచారిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు న్యాయవాది అలెగ్జాండర్ కీలక కామెంట్స్ చేశారు. సుబ్బారావు హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో వివరించారు.

Videos similaires